HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Benefits Of Wearing Copper In Astrology

Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వజ్రాల కంటే వెండి

  • By Nakshatra Published Date - 05:55 AM, Wed - 22 March 23
  • daily-hunt
Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. వజ్రాల కంటే వెండి బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉంటారు. అయితే వెండి, బంగారు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. కానీ రాగి వస్తువులను ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. పూర్వం రోజుల్లో ఎక్కువగా రాగి వస్తువులను వాడేవారు.

ఇప్పుడు కూడా చాలా అరుదుగా వాడుతున్నారు. మరి ముఖ్యంగా కొత్తగా రాగి బాటిల్స్, రాగి ప్యూరిఫైయర్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇక రాగి ఉంగరాలను, కడియాలను కూడా చాలా మంది ధరిస్తూ ఉంటారు. సూర్య కిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు కానీ ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

అలాగే శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపిస్తాయి. అలాగే కొన్ని రాగి ఉంగరాలు, కడియాలు ధరిస్తే వేడి తగ్గుతుంది. మన దేశం ఉష్ట్న దేశం కాబట్టి ఒంట్లో ఉన్న వేడి తగ్గించడంలో సహాయ పడుతుంది. అలాగే హృదయ సంబంధింత సమస్యలు కూడా దరి చేరవు. రాగి ధరించడం వల్ల మర్యాద పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

Telegram Channel

Tags  

  • astrology
  • benefits
  • copper
  • wear copper
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Wash Feet: రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుక్కోవడం లేదా.. అయితే మీకు ఆ సమస్యలు రావడం ఖాయం?

Wash Feet: రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుక్కోవడం లేదా.. అయితే మీకు ఆ సమస్యలు రావడం ఖాయం?

మామూలుగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మొదట కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అలాగే మనం బయట ఎక్కడైన

  • Copper Vessels : రాగి పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరవాలంటే ఏం చేయాలో తెలుసా?

    Copper Vessels : రాగి పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరవాలంటే ఏం చేయాలో తెలుసా?

  • Thursday Trick : ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి

    Thursday Trick : ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి

  • Workouts @ Home: ఇంటి దగ్గరే చేసుకోగలిగే 15 ఈజీ బైసెప్ వర్కౌట్స్ ఇవిగో..

    Workouts @ Home: ఇంటి దగ్గరే చేసుకోగలిగే 15 ఈజీ బైసెప్ వర్కౌట్స్ ఇవిగో..

  • Keto Diet: “కీటో డైట్” ఏం తినాలి.. ఏం తినొద్దు?

    Keto Diet: “కీటో డైట్” ఏం తినాలి.. ఏం తినొద్దు?

Latest News

  • Telangana TDP: త్వరలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం: రావుల

  • Diamonds: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట.. రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన రైతు!

  • TS Government: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వం లక్ష సహాయం.. ఇలా అప్లై చేసుకోండి?

  • Bihar Politics: నితీష్ విపక్షాల రాజకీయంపై పీకే కామెంట్స్

  • Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్

Trending

    • Satellites Collision : శాటిలైట్స్ కు వడదెబ్బ.. ఒకదాన్నొకటి ఢీకొనే ముప్పు!

    • Business Ideas: తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించండిలా.. !

    • Toy Train Derail : 95 మందితో పట్టాలు తప్పిన టాయ్ ట్రైన్

    • 3-year-old boy: షాకింగ్.. పాము పిల్లను నమిలి చంపేసిన మూడేళ్ల బాలుడు!

    • Bomb Blast-Toilet : టాయిలెట్‌ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version