HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Astrology Check To Evil Eye And Financial Problems With Dried Red Chillies

Astrology: ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. నరదృష్టితోపాటు ఆ సమస్యలన్నీ పరార్?

మామూలుగా మనం ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పోపుగా ఉపయోగిస్తే మరికొందరు కారంపొడి వంటివి చేసుకోవడానికి ఈ ఎం

  • By Anshu Published Date - 03:00 PM, Thu - 15 February 24
  • daily-hunt
Mixcollage 15 Feb 2024 02 51 Pm 9305
Mixcollage 15 Feb 2024 02 51 Pm 9305

మామూలుగా మనం ఎండు మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పోపుగా ఉపయోగిస్తే మరికొందరు కారంపొడి వంటివి చేసుకోవడానికి ఈ ఎండు మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎండు మిరపకాయలు ఉపయోగపడతాయి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, చెడు దృష్టి నివారణకు కూడా అంతగానే ఉపయోగపడతాయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఎండు మిరపకాయలను ఉపయోగించడం ద్వారా చెడు దృష్టి ని త్వరగా పోగొట్టుకోవచ్చు.

ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు. అంతేకాదు ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కూడా ఎండు మిరప కాయలతో వాస్తు నివారణలు చేయడం మంచిది. అయితే చాలామంది నరదృష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి నరదృష్టి దోషాల వల్ల జీవితంలో అన్నీఉన్నా రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నరదృష్టి ఉన్నప్పుడు చేసేపని సవ్యంగా జరగదు. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నరదృష్టిని తొలగించుకోవడానికి, నరదృష్టి నుంచి ఉపశమనం పొందడానికి 7ఎండు మిరపకాయలు తీసుకొని వాటిని తలపై నుండి ఏడుసార్లు నేరుగా, మళ్లీ ఏడుసార్లు రివర్స్ లో తిప్పి ఆ ఏడు మిరపకాయలను మంటలో వేయాలి.

ఇలా చేయడం వల్ల నరదృష్టి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఏదైనా పనిచేయాలని భావించి ఆ పని చేయడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కూడా ఎండు మిరపకాయలు మంచి రెమెడీ గా చెప్పవచ్చు. దీనికోసం చేయవలసిందల్లా ఏదైనా పనికి బయటకు వెళుతున్నప్పుడు ఐదు ఎండుమిరపకాయలు తీసుకొని ఇంటికి గుమ్మం ముందు ఉంచి ఆపై ఏదైనా చేయాల్సిన పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లాలి. ఎండు మిరపకాయలు ప్రతికూల ప్రభావాలను తగ్గించి, సానుకూల ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు ఇంట్లో బాగా డబ్బులు ఉండాలంటే, ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం 7 ఎండు మిరపకాయలను ఒక గుడ్డలో కట్టి మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ దానిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు దుబారా తగ్గుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • dried red chilles
  • evil eye
  • financial problems

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd