HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Pandemonium In Ap Woman Infected With Covid Dies

Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి

ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.

  • Author : Gopi Date : 26-12-2023 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Symptoms Difference
Symptoms Difference

Covid: ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు. ఓ మహిళ (51) వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇంకా 27 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు తెలిపారు.

కరోనా కేసులు దృష్టిలో ఉంచుకుని మాక్ డ్రిల్స్‌తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పాటు మళ్లీ కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ఇన్‌ఫ్లుఎంజా, శ్వాసకోశ వ్యాధులపై నిఘా వేసి జిల్లా స్థాయిలో నివేదికలను సిద్ధం చేయాలని అధికారులు కోరుతున్నారు.

Also Read: Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!

ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీని తర్వాత కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి పెరిగింది. కరోనా JN.1 కొత్త వేరియంట్ మొదటి కేసు ఆగస్టు నెలలో లక్సెంబర్గ్‌లో నివేదించబడింది. ఇప్పటివరకు భారతదేశంలో కొత్త వేరియంట్ మొత్తం 63 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 34 కేసులు గోవాలో మాత్రమే కనుగొనబడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • case of coronavirus
  • covid
  • covid cases
  • covid-19

Related News

Pastor Abhinaya Darshan Attacked with Knives

Pastor Abhinay Darshan: పాస్టర్‌ అభినయ దర్శన్‌పై కత్తులతో దాడి..

భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. తనను ప్రవీణ్ పగడాలలాగే హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి ఘటనలో నిందితుల్ని వదిలేసి తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందను తనపైకే తోసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎన్ని దాడులు జరిగినా వెనక్కు తగ్గేది లేదని అన్న

  • AP LAWCET 2026 Results Released

    AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్ – 2026 ఫలితాలు విడుదల

Latest News

  • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

  • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

  • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

  • Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

  • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd