HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Viral Vijay Deverakonda Is Dating This Bollywood Actress

Vijay Deverakonda: ఆ బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ డేటింగ్!

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండకు అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది.

  • Author : Balu J Date : 15-07-2022 - 12:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay
Vijay

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండకు అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. విజయ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ డేటింగ్ పుకార్లను చాలాసార్లు కొట్టిపారేశారు. ‘కేవలం స్నేహితులు’ అని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాఫీ విత్ కరణ్ 7లో కనిపించిన సారా విజయ్‌తో డేటింగ్ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన తర్వాత ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.

తనతో డేటింగ్ గురించి సారా ఓపెన్ కామెంట్స్ చేయడంతో క్యూట్ అంటూ విజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు. “మీరు ‘దేవరకొండ’ అని చెప్పే విధానం చాలా ఇష్టం. మీకు నా హగ్ అంటూ లవ్ సింబల్ తో ట్వీట్ చేశాడు. సారా గత సంవత్సరం కార్తీక్ ఆర్యన్‌ను తన క్రష్‌గా పిలిచిందని, ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు కొంతకాలం డేటింగ్ చేశారని కూడా వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందా.. లేదా అనేది ఆసక్తి రేపుతోంది. నిజానికి సారా, విజయ్ హాట్ కపుల్‌గా కనిపిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay deverakonda
  • bollywood news
  • sara ali khan
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd