HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Sethupathi To Be Part Of Allu Arjun And Fahadh Faasils Pushpa The Rule

Vijay Sethupathi: అంచనాలు పెంచేస్తున్న ‘పుష్ప-2’.. సీక్వెల్ లో విజయ్ సేతుపతి యాక్షన్!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

  • By Balu J Published Date - 12:44 PM, Mon - 4 July 22
  • daily-hunt
Pushpa2
Pushpa2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రతిఒక్కరి ఫోకస్ పుష్ప సీక్వెల్‌పై పడింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించినట్లు తాజా సమాచారం. అయితే, ఇప్పటి వరకు విజయ్ సేతుపతి లేదా పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. పార్ట్-1 లో ఎండింగ్ లో పుష్పరాజ్, ఫహద్ ఫాసిల్  భన్వర్ సింగ్ షెకావత్ ఎదురుపడిన సందర్భాలు ఆసక్తి కల్గిస్తాయి. దీంతో ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ విజయ్ సేతుపతి రంగంలోకి దిగితే.. సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్తుందని చెప్పక తప్పదు. పుష్ప పార్ట్-2 జూలై లేదా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు మేకర్స్. అయితే, డేట్ సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతితో కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది పుష్ప టీమ్. ఇందుకు సంబంధించిన వార్తపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రను చంపేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, మేకర్స్ అది పుకారు అని కొట్టిపారేశారు. పుష్ప: రూల్ 2023 వేసవిలో థియేటర్లలోకి రానుంది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే, షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌లను మేకర్స్ షేర్ చేయనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Fahad
  • Pushpa 2
  • Vijay Sethupathi

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd