HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Charge Remuneration More Than Rajinikanth

Vijay : రజనీకాంత్ ను మించి రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్.. ఒక్కో మూవీ అన్ని కోట్లు?

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2024 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay
Vijay

తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు విజయ్. ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. అలాగే రజినీకాంత్ గురించి కూడా మనందరికి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join
రజినీకాంత్ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల జైలర్ సినిమాకి రజినీకాంత్ భారీ పారితోషకం అందుకున్న సంగతి తెలిసిందే. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జైలర్ సినిమాకు గాను రజిని దాదాపు 210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇప్పుడు దళపతి విజయ్, రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇటీవల విజయ్ నటించిన లియో సినిమా కూడా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది.

Also Read: Trisha: ఆ విషయంలో నయనతార రికార్డును త్రిష బద్దలు కొట్టిందా.. ఇందులో నిజమెంత?

దీంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు సమాచారం. తన 69వ సినిమాకి విజయ్ ఏకంగా రూ.250 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ ఇండస్ట్రీలోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్. ఈ వార్తల్లో నిజానిజాల గురించి తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా విజయ్ 69వ చిత్రాన్ని హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుందట. మరి ఈ సినిమాకి విజయ్ తీసుకుంటున్న భారీ రెమ్యూనరేషన్ లో ఎంత నిజముందో తెలియదు. ప్రస్తుతం ఈ 250 కోట్ల పారితోషికం వార్త వైరల్ గా మారింది.

Also Read: Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajinikanth
  • Remuneration
  • tollywood
  • vijay
  • Vijay thalapathy

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd