HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Veteran Actor Tanuja Mother Of Kajol Hospitalised In Mumbai

Tanuja Health Update: ఐసీయూలో కాజోల్ తల్లి తనూజ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 18-12-2023 - 12:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tanuja Health Update
Tanuja Health Update

Tanuja Health Update: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. 80 ఏళ్ల తనూజ వృద్ధాప్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నట్లు సమాచారం. తనూజా సమర్థ్ తన 16వ ఏట బాలీవుడ్‌లో నటన మొదలు పెట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమె తొలి చిత్రం ‘ఛబిలి’ విడుదలైంది. 1962లో వచ్చిన ‘మేమిడిది’ తర్వాత ఆమె అనేక చిత్రాలలో నటించింది. తనూజ తన భర్త షోము ముఖర్జీని ‘ఏక్ బార్ ముస్కురా దో’ సెట్స్‌లో కలుసుకుందట. 1973 సంవత్సరంలో అతనిని వివాహం చేసుకుంది. ఈ జంటకు కాజోల్ మరియు తనీషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Also Read: Dawood Ibrahim: విషం తాగి కరాచీలో ప్రాణాలతో పోరాడుతున్న దావూద్ ఇబ్రహీం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health update
  • ICU
  • Kajol
  • Mother
  • mumbai
  • Tanuja

Related News

'Meta Business Agent' AI tool released for business!

WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

WhatsApp Business Summit : ముంబై వేదికగా జరిగిన మూడవ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో వాట్సాప్ సంస్థ సరికొత్త విప్లవాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను పరిచయం చేసింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, 24/7 కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా ‘మెటా బిజినెస్ ఏజెంట్’ (Meta Business Agent) అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ద్వారా ప్రతి చిన్న, పెద్ద వ్

    Latest News

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd