HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Unstoppable With Nbk Cbn Episode

NBK-CBN Unstoppable Craze : రేపు సెలవు కావాలంటూ ఐటీ ఉద్యోగుల ప్లకార్డులు

NBK-CBN Unstoppable Craze : హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author : Sudheer Date : 24-10-2024 - 7:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nbk Cbn Unstoppable Craze
Nbk Cbn Unstoppable Craze

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ కు సంబంధించి ఏది జరిగిన అది వైరల్ అవ్వాల్సిందే..ట్రేండింగ్ లో నిలువాల్సిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ‘అన్‌స్టాపబుల్‌ 4’ (Unstoppable) షో పైనే ఉంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) షో పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడం..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్‌ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో స్టార్ట్ చేయడం..విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో చూస్తే.. సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగింది. ఈ ఎపిసోడ్ రేపు (శుక్రవారం) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది,

ఈ ఎపిసోడ్‌లో బాలయ్య పలు ఆసక్తికరమైన అంశాలపై చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా, రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. టీజర్‌లో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు, అలాగే బాలయ్య కూడా కొన్ని సరదా ప్రశ్నలు అడిగి ఫన్నీ టాస్కులు ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజంను అలా చేయమని కూడా కోరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ , చంద్రబాబుపై ఉన్న క్రేజ్‌ను ప్రదర్శించడం టాప్ టాపిక్‌గా మారింది. ఇది ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 4 షో క్రేజ్‌ను మరింత పెంచింది.

Read Also : Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aha
  • chandrababu
  • Pawan Kalyan
  • Unstoppable with NBK
  • Unstoppable With NBK Season 4
  • unstoppable with nbk season 4 full episode

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

  • Chandrababu Once Again Show

    CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Pawan Praises Modi's Leader

    Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

Latest News

  • String Metaverse Limited : ‘ఆఫర్ ఫర్ సేల్’ సూపర్ సక్సెస్

  • Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ నుండి స్క్రాంబ్లర్ బైక్స్ ..ఫీచర్లు కేక

  • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

  • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd