HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Trend Of Item Songs In Movies

Item Songs Trend in Movies: సినిమాల్లో ఐటెం సాంగ్స్ ట్రెండ్..!

స్టార్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు వెనుకాడటం లేదు.

  • By Maheswara Rao Nadella Updated On - 11:37 AM, Tue - 29 November 22
Item Songs Trend in Movies: సినిమాల్లో ఐటెం సాంగ్స్ ట్రెండ్..!

ఇటీవల కాలంలో సినిమాలలో ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేకంగా డ్యాన్సర్లు చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంలకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే శ్రియ నుంచి సమంత వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగుల్లో తళుక్కున మెరిశారు. స్టార్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు వెనుకాడటం లేదు. ఒక్కో పాటకు కోటికి పైగా వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఈ జాబితాలో చేరింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఇంత వరకు ఐటెం సాంగ్ లేదు. తొలిసారిగా రష్మికతో తన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Telegram Channel

Tags  

  • item song
  • Mahesh Babu and Trivikram
  • movies
  • rashmika
  • Rashmika Mandanna
  • tollywood
  • Trivikram

Related News

Natu Natu: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ డ్యాన్స్ చూస్తే పడీపడీ నవ్వుకుంటారు!

Natu Natu: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ డ్యాన్స్ చూస్తే పడీపడీ నవ్వుకుంటారు!

తెలుగు జనాలనే కాదు, ప్రపంచంలోని చాలామందిని ఊపేసిన పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట.

  • Shahrukh Khan: షారుఖ్ ఖాన్ సినిమాపై అక్కడ ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు..

    Shahrukh Khan: షారుఖ్ ఖాన్ సినిమాపై అక్కడ ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు..

  • Amigos: ‘అమిగోస్’ లో అందంగా మెరిసిన ఆషిక!

    Amigos: ‘అమిగోస్’ లో అందంగా మెరిసిన ఆషిక!

  • Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!

    Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!

  • Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ ప్రస్థానం ఇదే

    Kalatapaswi K Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినీ ప్రస్థానం ఇదే

Latest News

  • Government Teacher: 12 ఏళ్లుగా సెలవే పెట్టని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు!

  • Delhi High Court: కన్యత్వ పరీక్ష.. మహిళల గౌరవానికి భంగం కలిగించడమే.. ఢిల్లీ హైకోర్టు సంచలనం

  • Whats App: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. 30 కాదు 100 పంపొచ్చు!

  • Delhi Excise Scam : ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం.. ఎమ్మెల్సీ క‌విత ఆడిట‌ర్ అరెస్ట్‌

  • Team India : అటు నంబర్ వన్..ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్

Trending

    • Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: