HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Too Many Speculations On Mahesh And Rajamoulis Film Here Is Why

Mahesh-Rajamouli: సినిమా మొదలవ్వకముందే అలాంటి రికార్డు సృష్టించిన జక్కన్న.. చరిత్రలో అదో రికార్డ్!

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2024 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SS Rajamouli - Mahesh Babu
SS Rajamouli - Mahesh Babu

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఇంకా మొదలు పెట్టక ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని చెప్పేసారు మహేష్ అభిమానులు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు క్రేజ్ తప్పకుండా మారిపోతుంది అని అభిమానులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి. మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చినా సెన్సేషన్ గా మారుతోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join
మామూలుగా అప్ కమింగ్ సినిమాలపై రూమర్స్ రావడం అన్నది కామన్. వస్తే కొన్ని మాత్రమే ఒక 10 లేదా 15 వరకు రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ రాజమౌళి ఈ విషయంలో కూడా రికార్డు సృష్టించారు. మొదటి రోజు నుంచి ఈ సినిమాపై రూమర్స్ వినిపించడం సాధారణంగా మారింది. ఈ జానర్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. దీంతో చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ గురించి అనేక రకాల రూమర్స్ వచ్చాయి. దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని రాజమౌళి ఇటీవల ధృవీకరించారు. కె.ఎల్. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఒక అంతర్జాతీయ స్టూడియోతో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారు.

Also Read: Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!

అలాగే చిత్ర బృందం, లొకేషన్స్ గురించి కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమా బడ్జెట్ కూడా ఇంకా డిసైడ్ కాలేదు కానీ బడ్జెట్స్, వర్కింగ్ డేస్ గురించి మాత్రం కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి అండ్ టీం మీడియాతో ముచ్చటించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల రూమర్లు ఇప్పటికే వినిపించాయి.

Also Read: Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

ఇలా రూమర్స్ ఎక్కువగా వినిపించిన అప్ కమింగ్ మూవీగా రాజమౌళి మహేష్ బాబు సినిమాగా నిలిచింది. దీంతో ఈ విషయంలో కూడా ఒక సరికొత్త రికార్డును సృష్టించారు జక్కన్న. ఒక్క రూమర్స్ విషయంలోనే కొత్త రికార్డ్ సృష్టిస్తే ఇక సినిమా విడుదలైన తర్వాత ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mahesh
  • Mahesh - Rajamouli
  • rajamouli
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd