HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Surekha Vani Daughter Supritha Pub Video Viral

Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2024 - 7:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supritha
Supritha

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె ముద్దుల కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తన తల్లి సురేఖ వాణితో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్‌గా సుప్రీత బాగా పాపులారిటీని తెచ్చుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఒక రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో తెలుగు కుర్రాళ్ల క్రష్‌ గా కూడా మారింది.

యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్‌తో సుప్రిత 2019లో మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో అలరించింది. ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తోంది. ఇది ఇలా ఉంటే సుప్రీత త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ నటుడు అమర్ దీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

 

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరీతో కలిసి ఎంచక్కా పబ్బులో ఎంజాయ్ చేసింది. IPL మ్యాచ్ చూస్తూ పబ్లిక్ గా పబ్బులో అంతా చూస్తుండగానే వీళ్ళిద్దరూ డాన్సులు చేస్తూ చిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సుప్రితనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది చూసి ఎంజాయ్ అంటే మీదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pub video
  • supritha
  • surekhavani
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd