HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Heroines Are Excited At The Sexy Pool Party

Tollywood Beauties: సెక్సీ పూల్ పార్టీలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్స్

సోషల్ మీడియాలో సందడి చేసే టాలీవుడ్ బ్యూటీలు ఒకే దగ్గర చేరి సందడి చేశారు.

  • Author : Balu J Date : 20-12-2023 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

Tollywood Beauties: టాలీవుడ్ హీరోయిన్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ రెగ్యులర్ గా పార్టీలు, పంక్షన్లు చేసుకుంటుంటారు. సినిమా పార్టీలు, పుట్టినరోజుల సమయంలో అనేక సార్లు ఈ బ్యూటీస్ హైలైట్ అయ్యారు. అయితే తాజా ట్విస్ట్ ఏమిటంటే.. ఆ గ్రూపులో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, నేహా శెట్టి కూడా జాయిన్ అయ్యారు. సెక్సీ పూల్ పార్టీలో ఈ బ్యూటీలంతా మెరిశారు. గ్లామరస్ లుక్స్ లో స్టైలిష్ పూల్ గాగుల్స్, మినీ బ్యాగ్‌లు, స్లిమ్ దుస్తులతో అందాలు ఆరబోశారు.

బికినీ అందాలతో తమ తోడలను చూపుతూ ఆకట్టుకున్నారు. ఒకే ప్రేమ్ లో టాలీవుడ్ బ్యూటీస్ మెరవడంతో ఫొటో వైరల్ అవుతోంది. ఇక రకుల్ ప్రీత్ ఇటీవల OTT, ఇతర సినిమాలు చేసినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రగ్యా జైస్వాల్ మాత్రం గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా ప్రాజెక్ట్‌లు లేకుండానే ఉంది. కొత్త అవకాశాల కోసం మంచు లక్ష్మి ఇటీవల ముంబైకి వెళ్లింది. ఇంతలో, నేహా శెట్టి గత చిత్రం “రూల్స్ రంజన్” బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ బ్యూటీలు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Also Read: Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauties
  • Manchu Laxmi
  • rakul preet singh
  • tollywood

Related News

Allu Arjun appeal to Delhi high court for his privacy

Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Delhi High Court సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

  • Producer Supriya Yarlagadda Speech at Dacoit Movie Success Meet

    Dacoit: ‘డెకాయిట్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది – సుప్రియ యార్లగడ్డ

Latest News

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd