Pooja Hegde’s Travel Diaries: న్యూయార్క్ నగరంలో బుట్టబొమ్మ
టాలీవుడ్ బుట్టబొమ్మ తన వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
- By Balu J Published Date - 07:00 PM, Sat - 6 August 22

టాలీవుడ్ బుట్టబొమ్మ తన వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే మల్దీవ్స్, యూఎస్ కంట్రీస్ చుట్టొచ్చిన ఈ బ్యూటీ తాజాగా న్యూయార్క్ నగర అందాలను ఆస్వాదిస్తోంది. అక్కడ న్యూ ఇయర్ వేడుకలను బీభత్సవంగా ఎంజాయ్ చేసిందట పూజా. ఈ సందర్భంగా సాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ, రాకెఫెల్లర్ సెంటర్, యూనివర్సల్ స్టూడియోస్ ప్రదేశాల్లో ఫోటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. పూజ ఒక భవనం వెలుపల మెట్లపై కూర్చునే ఫొటోలు, NYC వీధుల్లో షికారు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
New York, New York ❤️ pic.twitter.com/EtjrLj6JL6
— Pooja Hegde (@hegdepooja) August 5, 2022