HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Those Comments Really Hurts Me Janhvi Kapoor

Janhvi Kapoor: ఆ కామెంట్స్ నన్ను తీవ్రంగా బాధించాయి: జాన్వీ కపూర్

విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటానో జాన్వీ (Janhvi Kapoor) వెల్లడించింది

  • Author : Balu J Date : 09-02-2023 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janhvy
Janhvy

2022లో విడుదలైన గుడ్‌లక్ జెర్రీ, మిలీ చిత్రాలతో విజయాన్ని అందుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నిత్యంలో వార్తల్లో కనిపిస్తుంటుంది. దివంగత సీనియర్ నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, అర్జున్ కపూర్ సోదరి అయిన జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్  (Trollings) బారిన పడటం పరిపాటిగా మారింది. తాజాగా ఈ బాలీవుడ్ (Bollywood) బ్యూటీని నెటిజన్స్ బంధుప్రీతి కి బచ్చి?” అని కామెంట్ చేయడం వల్ల ఎంతగానో బాధపడ్డానని జాన్వీ అంటోంది.

విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటానో జాన్వీ (Janhvi Kapoor) వెల్లడించింది. తాను నవ్వగలిగే స్థాయికి చేరుకున్నందుకు కృతజ్ఞతగా పేర్కొంది. “నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. నేను ఎప్పుడు మంచి పని చేశానో, ఎప్పుడు చేయకపోయినా తెలుసుకోవాలనే లక్ష్యంతో ఉన్నా. నేను గత రెండు సినిమాల నుంచి ఎంతో నేర్చుకున్నా’’ అని చెప్పింది.

ఎవరైనా తన పనిని మెచ్చుకుని, సరైన అభిప్రాయాన్ని వ్యక్తపర్చినప్పుడు తాను అలాంటివారిని గౌరవిస్తానని కూడా ఈ బ్యూటీ  (Janhvi Kapoor) పేర్కొంది. ‘మిలీలో మీరు బాగా నటించారు, కానీ మీరు మరొక చిత్రంలో మీ నటన (Acting)ను మెరుగుపరుచుకోవచ్చు’ అని ఎవరైనా చెబితే, నేను దానిని గౌరవిస్తాను” అని జాన్వీ అంటోంది. ఈ బ్యూటీ నటించిన గుడ్‌లక్ జెర్రీ, మిలీ చిత్రాలు ప్రేక్షకుల మంచి ఆదరణ పొందాయి. జాన్వీ నటనకు నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె 2018లో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Also Read: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • comments
  • Janhvi Kapoor
  • Reaction

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd