Reaction
-
#Cinema
Avneet Kaur: విరాట్ కోహ్లీ లైక్ వివాదంపై స్పందించిన అవనీత్ కౌర్!
అవనీత్ కౌర్ పోస్ట్‌ను లైక్ చేయడంపై విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. "ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా ఫీడ్ చూస్తున్నప్పుడు అల్గారిథమ్ వల్ల పొరపాటున ఒక ఇంటరాక్షన్ జరిగింది.
Date : 25-08-2025 - 10:21 IST -
#Sports
Anushka Sharma Reaction: క్యాచ్ వదిలిన శ్రేయాస్ అయ్యర్.. కోహ్లీ భార్య రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌కు రచిన్ రవీంద్ర, విల్ యంగ్ శుభారంభం అందించారు. ఈ భాగస్వామ్యాన్ని ఛేదించేందుకు టీమ్ ఇండియాకు తొలి వికెట్ అవసరం.
Date : 09-03-2025 - 5:53 IST -
#Speed News
BSP Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు పైన బీఎస్పీ పార్టీ రియాక్షన్ ఇదే
BSP Party: బిఆర్ఎస్ చీఫ్, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడీ అరెస్టు చేయడం పట్ల దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ‘కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే […]
Date : 15-03-2024 - 9:54 IST -
#Cinema
Yatra2: నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా, భూ ఆరోపణలపై యాత్ర2 దర్శక నిర్మాత రియాక్షన్
Yatra2: ఇటీవల ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసిన దానికే మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ ఓ వర్గానికి చెందిన మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహి.వి.రాఘవ్ స్పందించారు. ఆయన మాట్లాడారు. ‘‘నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాను. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే […]
Date : 12-02-2024 - 10:11 IST -
#India
Paytm: పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్
Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు. “మా నిఘా […]
Date : 08-02-2024 - 9:53 IST -
#Telangana
MLC Kavitha: 22 ల్యాండ్ క్రూజర్ కార్ల కొనుగోలులో కేసీఆర్ కు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే కారణంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 22 టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం తప్పుబట్టారు. వరంగల్‌లో కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీల భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు చూస్తాయన్నారు. అందులో రాజకీయ నాయకుల పాత్ర లేదని అన్నారు. “అంతిమంగా ఏదైనా ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ను భద్రతా […]
Date : 30-12-2023 - 4:46 IST -
#India
Arvind Kejriwal: రాజకీయ కారణాలతోనే ఈడీ సమన్లు జారీ చేసింది: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు తన ప్రత్యుత్తరాన్ని పంపారని, రాజకీయ కారణంతోనే సమన్లు పంపారని ఆప్ వర్గాలు గురువారం తెలిపాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. అయితే, అతను బుధవారం 10 రోజుల విపసన ధ్యాన కోర్సు కోసం ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరాడు. “కేజ్రీవాల్ తాజా సమన్లను రాజకీయ ప్రేరేపిత మరియు చట్టవిరుద్ధం అని పిలిచారు. తన సమాధానంలో అతను […]
Date : 21-12-2023 - 11:48 IST -
#Telangana
BRS Party: అప్పు ప్రతీసారీ తప్పు కాదు, కాంగ్రెస్ శ్వేతపత్రంపై BRS రియాక్షన్
అప్పు ప్రతిసారి తప్పు కాదు అని, తెచ్చిన రుణాలతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అనంతమని తేల్చి చెప్పింది.
Date : 20-12-2023 - 3:51 IST -
#Speed News
Malla Reddy: బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: తెలంగాణలో ఫలితాలు వెలువడిన తర్వాత భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం సృష్టించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై కూడా ఇదే పుకార్లు వచ్చాయి. పరిస్థితిపై చర్చించేందుకు, పరిస్థితిని విశ్లేషించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారనే చర్చలు […]
Date : 05-12-2023 - 3:40 IST -
#Telangana
Talasani: చంద్రబాబు నాయుడు అరెస్ట్ బాధాకరం: మంత్రి తలసాని
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు.
Date : 04-10-2023 - 5:47 IST -
#Speed News
Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం!
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘‘ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారు’’ అని మంత్రి […]
Date : 23-09-2023 - 5:10 IST -
#Telangana
MLC Kavitha: అది ఈడి నోటీసు కాదు.. మోడీ నోటీసు: కల్వకుంట్ల కవిత
రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Date : 14-09-2023 - 5:29 IST -
#Telangana
Harish Rao: చంద్రబాబు అరెస్ట్ తో మాకేంటీ సంబంధం: మంత్రి హరీశ్ రావు
చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ తో మాకే సంబంధం అని అన్నారు.
Date : 14-09-2023 - 2:45 IST -
#Speed News
Balakrishna: అల్లు అర్జున్ కు అవార్డ్ రావడం గర్వకారణం
యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు సంతోషకరమైన ఘట్టం' అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
Date : 26-08-2023 - 11:18 IST -
#Telangana
MLC Kavitha: దమ్మున్న ముఖ్యమంత్రి, ధైర్యంగల్ల ప్రకటన: ఎమ్మెల్సీ కవిత
ఒకేసారి 115 మందితో తొలి జాబితాను విడుదల చేయడం పట్ల కవిత ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Date : 21-08-2023 - 4:12 IST