HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tamannaah Get Top 10 Most Influential Social Media Stars In South

మిల్కీ బ్యూటీ క్రేజ్.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా టెన్త్ ప్లేస్!

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండు తోడవ్వడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.

  • Author : Balu J Date : 22-10-2021 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండు తోడవ్వడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. బాహుబాలిలో అవంతిగా అలరించినా.. మాస్ట్రో మూవీ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసినా..  తమన్నాకే చెల్లుతుంది. ఒకవైపు మెయిన్ హీరోయిన్ గా వర్క్ చేస్తూనే, మరోవైపు కథా బలమున్న పాత్రల్లోనూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వరుస సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్న తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

ఫోర్బ్స్ ఇండియా ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా హీరోయిన్స్ (సౌత్) జాబితాలో తమన్నా పదో స్థానం దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఏ హీరోయిన్ టాప్స్ లో ఉన్నారో తెలుసుకునేందుకు ఫోర్బ్స్ ఇండియా ఓ సర్వే చేసి జాబితాను విడుదల చేసింది. అందులో అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా స్టార్స్ లో తమన్నా పదో స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు  సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌ మాస్ట్రో లో నటించింది తమన్నా. ఈ సినిమా ప్రస్తుతం  హాట్ స్టార్‌లో  స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో తమన్నా మొదటి నెగిటివ్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమన్నా యాక్టింగ్ చూసి ఓ చిన్నారి ఎమోషన్ కావడం వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ‘తమన్నా బ్రెయిన్ మార్చారు.. ఎందుకు అందర్నీ చంపుతుంది’ అంటూ కంటతడి పెట్టింది. యూత్ లో కాకుండా పిల్లలోనూ తమన్నా మంచి క్రేజ్ ఉందని చెప్పక తప్పదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • social media
  • Tamannaah
  • telugu movie
  • tenth place

Related News

Sriya Reddy

మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన‌ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

  • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd