HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Swapna Dutt Interesting Comments On Prabhas Kalki Movie

Kalki: ప్రభాస్ కల్కిపై అంచనాలు పెంచేసిన స్వప్న దత్.. కామెంట్స్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2024 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki
Kalki

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా డార్లింగ్ ప్రభాస్ సలార్ తర్వాత త్వరలో మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. కల్కి 2898 నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. తాజాగా అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ కల్కి చిత్రంపై ఇంకాస్త అంచనాలు పెంచేసింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో స్వప్న దత్.. ప్రభాస్ కల్కి చిత్రం గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా స్వప్న దత్ మాట్లాడుతూ.. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం ఉండిపోతుంది. ఈ చిత్రం సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. అయితే మే 9న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా కాదా అనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తొలగిస్తూ కల్కి చిత్రం మే 9 రిలీజ్ కి రైట్ ట్రాక్ లో సిద్ధం అవుతోంది అని స్వప్న క్లారిటీ ఇచ్చింది స్వప్న దత్. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై మరింత అంచనాలను పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalki movie
  • prabhas
  • swapna datt
  • tollywood

Related News

Fans clarify Junior NTR's political entry.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్

  • Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

    Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd