HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Surekha Vani Daughter Supritha About Her Drinking Habits

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగేదాన్ని.. సుప్రీత కామెంట్స్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2024 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supritha
Supritha

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి ప్రస్తుతం అడపాద అడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి మనందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తన తల్లి సురేఖ వాణి తో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోవిడ్ సమయంలో వీరిద్దరూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత యమ పాపులారిటీని అందుకుంది.

అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఒక రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో తెలుగు కుర్రాళ్ల క్రష్‌ గా కూడా మారింది. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్‌తో సుప్రిత 2019లో మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో అలరించింది. ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తోంది. ఇది ఇలా ఉంటే సుప్రీత త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ నటుడు అమర్ దీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సుప్రీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురి నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నాకు లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని. నాకు 15-16 ఏళ్లు అనుకుంటూ.. మా అమ్మ పడుకున్నప్పుడు కారు తీసుకుని వెళ్లేదాన్ని. అలా ఒకసారి మా అమ్మకి దొరికిపోతే పిచ్చకొట్టుడు కొట్టింది అని చెప్పింది సుప్రిత. అప్పుడు యాంకర్ రీతూ చౌదరి ఇంకా ఇలాంటి పనులు ఏమైనా చేశారా అని అడగగా.. దాంతో పక్కనే ఉన్న అమర్ దీప్.. నేను ఫ్రెండ్స్‌తో మందు కొట్టి సీసాలు దొరక్కుండా దాచేవాళ్లం అని అన్నాడు.

అప్పుడు వేంటనే సుప్రీత నేను కూడా అలాంటివి చేశాను కానీ చెప్పలేను. నా టెన్త్ క్లాస్‌లో నా తీట పని ఏంటంటే.. నాకు ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్లందరికీ స్ప్రైట్‌లో మందు కలుపుకుని తాగాలని కోరిక ఉండేది. నేను మా అమ్మకి తెలియకుండా.. మందు బాటిల్ తీసుకొచ్చి స్కూల్‌లో నా ఫ్రెండ్స్ అందరికీ తాగిపించేశాను. ఆ తరువాత మా కోఆర్డినేటర్‌కి దొరికపోయాము అని తెలిపింది. ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు పాజిటివ్గా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • supritha
  • Supritha comments viral
  • Surekha Vani
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post

    Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

Latest News

  • Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సంచలనం.. టీజీఐఐసీ వేలంలో భారీ బిడ్డింగ్

  • Coca Cola : శ్రీకాళహస్తి పల్లెల్లో ఈవీ చెత్త వాహనాలు, ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభం

  • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd