Supritha Comments Viral
-
#Cinema
Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగేదాన్ని.. సుప్రీత కామెంట్స్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సురేఖ వాణి ప్రస్తుతం అడపాద అడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి మనందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తన తల్లి సురేఖ వాణి తో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోవిడ్ […]
Date : 26-03-2024 - 8:00 IST