HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Suhas Ambajipeta Marriage 3 Days Collections

Ambajipeta Marriage 3 Days Collections : 3 రోజుల్లో 8 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో బ్యాండు మోగిస్తున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ..!

Ambajipeta Marriage 3 Days Collections చిన్న సినిమాల్లో మ్యాటర్ ఉంటే చాలు దానికి పెద్ద వసూళ్లు రాబడుతుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అంబాజీపేట మ్యారేజి బ్యాండుని

  • Author : Ramesh Date : 05-02-2024 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suhas Ambajipeta Marriage 3 Days Collections
Suhas Ambajipeta Marriage 3 Days Collections

Ambajipeta Marriage 3 Days Collections చిన్న సినిమాల్లో మ్యాటర్ ఉంటే చాలు దానికి పెద్ద వసూళ్లు రాబడుతుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అంబాజీపేట మ్యారేజి బ్యాండుని చూస్తే అర్ధమవుతుంది. సుహాస్, శివాజి జంటగా దుశ్యంత్ కటికనేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమాను జిఏ2, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మించారు. సినిమాలో శరణ్య ఇంపార్టెంట్ రోల్ లో మెప్పించారు.

We’re now on WhatsApp : Click to Join

ఫిబ్రవరి 2 శుక్రవారం బాక్సాఫీస్ రేసులో దిగిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అందుకుంది. మొదటి రోజు 3 కోట్లు రెండో రోజు మరో 2 కోట్లు అలా రెండు రోజుల్లో 5 కోట్ల గ్రాస్ రాబట్టిన అంబాజీపేట మూవీ ఇప్పుడు 3 రోజుల్లో 8.06 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు కలెక్షన్స్ సౌండ్ బాక్సాఫీస్ దగ్గర భారీగానే ఉంది.

ఈ సినిమా కథ అంత గొప్పగా లేకపోయినా విలేజ్ లో పేద ధనిక మధ్య ఉన్న వ్యత్యాసాలతో ఈ సినిమా తీశారు. సినిమాలో సిస్టర్ రోల్ చేసిన శరణ్య నటనకు మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో సుహాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది.

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తో హిట్ అందుకున్న సుహాస్ అంబాజీపేటతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుహాస్. సినిమాకు ఆడియన్స్ నుంచి వస్తున్న మౌత్ టాక్ తోనే వసూళ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

Also Read : Prabhas : ప్రభాస్ కూడా హ్యాండ్ ఇస్తే మాత్రం సమ్మర్ చప్పబడ్డట్టే.. కల్కి చేతిలోనే ఉంది అంతా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambajipeta Marriage Band Collections
  • movies
  • Sharanya
  • Shivani
  • Suhas
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd