HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sree Vishnu Shocking Comments About Actress Ayesha Khan

Sree Vishnu: ఆ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీ విష్ణు?

  • Author : Vamsi Chowdary Korata Date : 22-03-2024 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sree Vishnu 2
Sree Vishnu 2

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవిష్ణు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ రానిస్తున్నారు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు మొన్నీమధ్య సామజవరాగమన అనే సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రీవిష్ణు తన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సామజవరాగమనా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీవిష్ణు నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓం భీమ్ భీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం కామెడీ ప్రధానంగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అందుతుందని అంటునాన్రు ప్రేక్షకులు.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హీరో శ్రీవిష్ణు. తాజాగా శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్‌ చాలా కాలంగా తిష్టవేసి ఉంటారు. దాంతో అక్కడి విద్యార్థులు ప్లాన్ చేసి బయటకు పంపిస్తారు. ఆ ముగ్గురు భైరవపురం అనే ఊరికి వెళ్తారు.. అక్కడ ఏం జరిగింది.? ఆ ముగ్గురు ఏం చేశారు అన్నది మా సినిమా కథ. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తెలిపారు. అలాగే ఈ సినిమాలో నటించిన ఆయేషా ఖాన్‌ సడన్ గా మాకు చెప్పకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని వెళ్ళిపోయింది. దాంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది అని తెలిపాడు శ్రీవిష్ణు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayesha Khan
  • comments vira
  • shocking comments
  • Sree Vishnu
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

    • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

    • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd