HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Siddhu Jonnalagadda Tillu Square First Day Collections

Tillu Square First Day Collections : టిల్లు స్క్వేర్ అదరగొట్టేశాడుగా.. ఫస్ట్ డే కలెక్షన్స్ సిద్ధు కెరీర్ బెస్ట్..!

Tillu Square First Day Collections సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు

  • Author : Ramesh Date : 30-03-2024 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Siddhu Jonnalagadda Tillu Square First Day Collections
Siddhu Jonnalagadda Tillu Square First Day Collections

Tillu Square First Day Collections సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో టిల్లు స్క్వేర్ పై ఇంకాస్త అంచనాలు పెరిగాయి. సినిమాలో అనుపమ గ్లామర్ ట్రీట్ ఆడియన్స్ కు కన్నుల విందు అనేలా ట్రైలర్ ప్రెజెంట్ చేశారు. ఇంకేముందు యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో భారీ అంచనాలతో రిలీజైన టిల్లు స్క్వేర్ ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది.

టిల్లు స్క్వేర్ సినిమా ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ బోయ్ సిద్ధు రేంజ్ పెంచేలా టిల్లు స్క్వేర్ వసూళ్లు ఉన్నాయి. సినిమా మొదటి రోజే 23.7 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. సినిమాకు ఏర్పడ్డ బజ్ కి అదే రేంజ్ బుకింగ్స్ వచ్చాయి. ఇక సినిమా ఫస్ట్ షోతోనే యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోగా ఫస్ట్ డే వసూళ్లు అదిరిపోయాయి.

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే.. కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. డీజే టిల్లు హవా కొనసాగించేలా టిల్లు స్క్వేర్ హంగామా ఉంది. సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సో టిల్లు హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Prabhas Kalki 2898 AD : ఇంతకీ కల్కి లో విలన్ ఎవరు.? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • Siddhu Jonnalagadda
  • Tillu Square
  • Tillu Square Collections
  • tollywood

Related News

Karuppu

సూర్య క‌రుప్పు.. తెలుగులో ఏ పేరుతో విడుద‌ల‌వుతుందో తెలుసా?

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా.. విష్ణు ఎడవన్, అసల్ కోలార్, అరుణ్ శ్రీనివాసన్ సాహిత్యం అందిస్తున్నారు.

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Samyuktha Menon about danush

    Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Latest News

  • Kriti Sanon Dating : ధోనీ బంధువుతో హీరోయిన్ డేటింగ్?

  • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

  • ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

  • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

  • ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

Trending News

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    • ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?

    • పంజాబ్ చేతిలో ఓట‌మి.. స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన సీఎస్కే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd