HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samyuktha Menon Got Offer Trivikram Srinivas Movie

Samyuktha Menon: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త.. ఆ డైరెక్టర్ సినిమాలో అవకాశం?

టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్

  • Author : Anshu Date : 04-05-2023 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samyuktha Menon
Samyuktha Menon

టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ సంయుక్త పేరు కూడా ఒకటి. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. దానికి తోడు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.

కాగా సంయుక్త నటించిన భీమ్లా నాయక్‌, బింబిసార, సార్‌, విరూపాక్ష సినిమాలు హిట్ అవ్వడంతో సంయుక్త కు గెల్డెన్‌ లెగ్‌ అనే పేరు కూడా వచ్చింది. దాంతో చాలా వరకు దర్శకులు, హీరోలు సంయుక్త వైపే చూస్తున్నారు. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా సంయుక్త ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అన్న భావన కూడా ప్రేక్షకులలో నెలకొంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మకు మరో సినిమా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా సంయుక్తను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఆనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సిని వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు సంయుక్త ఒకే చెప్పాల్సిన ఇంకా కొన్ని సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సంయుక్త ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Samyuktha Menon
  • tollywood
  • trivikram srinivas

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd