Samantha: డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను.. నేను ఇప్పుడు డ్రాగన్ : సమంత
- By Sailaja Reddy Published Date - 09:00 AM, Sun - 24 March 24
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సామ్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో సమంత వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సోషల్ మీడియా విషయంలో కూడా వార్తల్లో నిలుస్తోంది సమంత. కాగా మొన్నటి వరకు మయో సైటీస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గోంది. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు అందాల కనిపిందు చేస్తోంది. అందాల ఆరబోత విషయంలో హద్దులను చెరిపేసి ఎద అందాలను చూపిస్తు రెచ్చిపోతోంది. తాజాగా సామ్ తన లేటేస్ట్ స్టైలీష్ ఫోటోస్ షేర్ చేసింది.
అయితే ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఆ ఫోటోలతో పాటు ఆసక్తికర క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చింది. బ్లాక్ డ్రెస్ లో కూర్చీలో గ్లామర్ లిమిట్స్ చేరిపేసి మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది సామ్. వాటిని నెట్టింట షేర్ చేస్తూ.. డిస్నీ ప్రిన్సెస్ గా ఓడిపోయాను.. కానీ నేను ఇప్పుడు డ్రాగన్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత ఎందుకు అలా పోస్ట్ చేసింది.. అసలేం జరిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Related News
Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?
సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం