HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Shares About Love In Home With Latest Beautiful Photos

Samantha: లవ్ గురించి స్పెషల్ పోస్ట్ చేసిన సమంత.. ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమంటూ?

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 18 Feb 2024 08 48 Am 6548
Mixcollage 18 Feb 2024 08 48 Am 6548

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది సమంత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లి, విడాకులు ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మలుపులు తిప్పాయి.

అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడంతో సామ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. ముఖ్యంగా ఆమెపై తీవ్రస్థాయిలో నెగిటివిటీ, విమర్శలు వచ్చాయి. అయినా వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది సామ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు మయో సైటీస్ వ్యాధితో బాధపడుతూనే మరొకవైపు సినిమాలలో నటించి మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం వాటన్నింటినీ ఎదుర్కొని మళ్ళీ సినిమాలలోకి ప్రయత్నంలో ఉంది సమంత. ఈ మేరకు ఇటీవలే తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ రీఎంట్రీ పై హింట్ ఇచ్చేసింది. దీంతో సామ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇప్పుడు నెట్టింట యాక్టివ్ అయిన సమంత చాలా కాలం తర్వాత ప్రేమ గురించి మాట్లాడింది. కొన్ని లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఆసక్తికర విషయాన్ని రాసుకొచ్చింది. తాజాగా సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడే ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఒక ఈవెంట్లో పాల్గొంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. సొంతూరిలో దొరికే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే శ్యామ్ సినిమాలు విషయానికి వస్తే గత ఏడాది ఈమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే తమన్నా హిందీలో నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beautiful photos
  • Latest photos
  • Samantha
  • social media
  • tollywood
  • video viral

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd