HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Remuneration For Bollywood Citadel Series Goes Viral

Samantha: సిటాడెల్ సిరీస్ కి సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2024 - 1:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 21 Mar 2024 01 49 Pm 6268
Mixcollage 21 Mar 2024 01 49 Pm 6268

సమంత మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ బిజినెస్ లు చూసుకుంటూ, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది సమంత. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందు బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సిటాడెల్ సిరీస్ కూడా చేసింది. ఆ సిటాడెల్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఆ సిరీస్ రాబోతుంది. ప్రస్తుతం ఆ సీరిస్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవలే అమెజాన్ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ సిరీస్ కి సంబంధించి ఒక ఆసక్తికర టాక్ నడుస్తోంది. సమంత ఈ సిరీస్ కి తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా సౌత్ లో కంటే బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఇక్కడ పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్ కి చెక్కేస్తారు. ఇదే కోవలో సమంత కూడా ఉంది. సమంత టాలీవుడ్ లో ఒక సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది సమాచారం.

పుష్పలో ఒక్క ఐటెం సాంగ్ కి మూడు కోట్లు తీసుకుందని, అది చాలా హైయెస్ట్ అని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ లో సిటాడెల్ లో మెయిన్ లీడ్ గా చేసినందుకు సమంతకు పది కోట్లు ఇచ్చారని తెలుస్తోంది సిటాడెల్ సిరీస్ కి గాను సమంత తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 10 కోట్లు తీసుకుందని సమాచారం. దీంతో ఒక్క సిరీస్ కి మరీ అంతా అంటూ ఆశ్చర్యపోతున్నారు అంతా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • citadel series
  • Remuneration
  • Samantha

Related News

Kangana's Request: Actress Girija Oak Declines the 'National Crush' Tag

Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సహనటికి సరదాగా ఓ సలహా ఇచ్చారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే తమ కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా, నటి గిరిజా ఓక్‌ను ఉద్దేశించి “నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్ చెయ్యి” అంటూ చమత్కరించారు. ఇటీవల ‘నేషనల్ క్రష్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిన గిరిజా, ఆ ట్యాగ్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. అసల

    Latest News

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

    • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

    • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

    • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd