Citadel Series
-
#Cinema
Samantha: సిటాడెల్ సిరీస్ కి సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సమంత మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ బిజినెస్ లు చూసుకుంటూ, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది సమంత. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందు బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సిటాడెల్ సిరీస్ కూడా చేసింది. ఆ సిటాడెల్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ […]
Date : 21-03-2024 - 1:49 IST