HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Latest Photoshoot Gets Trolled By Fans

Samantha: సమంత లేటెస్ట్ ఫోటోషూట్ పై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకో తెలుసా?

  • Author : Sailaja Reddy Date : 08-03-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 08 Mar 2024 08 23 Am 5482
Mixcollage 08 Mar 2024 08 23 Am 5482

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మనందరికీ సుపరిచితమే. సమంత చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఖుషిలో విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తి స్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది. దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం సినిమాలలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది సమంత.

అభిమానులు కూడా సామ్ రీ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది. దీనితో సమంత త్వరగా ఫుల్ ఎనేర్జితో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్ లో సమంత ముఖంలో మార్పులు కనిపించాయి. మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది.

దాంతో వెంటనే అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది. మయో సైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయట పడలేదు. అయితే ఇప్పుడిప్పుడే సమంత కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన ఫోటో షూట్ అభిమానులకు, నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది. ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది. అయితే సమంత గ్లామర్ ఒలకబోసినా ఆమె అందానికి మంత్ర ముగ్దులు అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ ఫోటో షూట్ లో సమంత డిఫెరెంట్ లుక్ ట్రై చేసినట్లుంది. కానీ సమంత ప్రయత్నం బెడిసికొట్టింది. సమంత లుక్ చూస్తూ ఇదేంటి ఇంత దారుణంగా ఉంది. సమంత నేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందులో సమంతలు కాస్త డిఫరెంట్ గా ఉండడంతో అభిమానులు మండి పడుతూ తన ట్రోలింగ్స్ చేస్తున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest photo shoot
  • Samantha
  • tollywood
  • trolls

Related News

    Latest News

    • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

    • TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

    • Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

    • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd