HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Got Aonther Brand Offer For Pepsi Video Goes Viral

Samantha: మరో కమర్షియల్ యాడ్ లో నటించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్?

  • Author : Anshu Date : 28-04-2023 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇలా ఉంటే నేడు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు పలువురు సిని ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది సమంత. సమంత ఇప్పటికే పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసింది సమంత. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. తాజాగా ఆమెతో చేసిన పెప్సీ యాడ్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్స్ లో సామ్ కనిపిస్తూ పెప్సీ తాగమని ప్రమోట్ చేస్తోంది. పెళ్లి కూతురు గెటప్ నుంచి యాక్షన్ హీరోయిన్ లుక్ వరకు సమంత కనిపించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సమంత కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవలె శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సమంత.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pepsi add
  • Samantha
  • tollywood
  • video viral

Related News

Amardeep Sumathi Satakam Movie Review

సుమతీ శతకం మూవీ రివ్యూ

Sumathi Satakam  సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్

  • Euphoria Movie Review

    యుఫోరియా మూవీ రివ్యూ

  • Attitude Star Chandrahas

    నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

  • Chandrahas Song

    చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Latest News

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd