Pepsi Add
-
#Cinema
Samantha: మరో కమర్షియల్ యాడ్ లో నటించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇలా ఉంటే నేడు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు పలువురు సిని ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది సమంత. సమంత ఇప్పటికే […]
Date : 28-04-2023 - 5:08 IST