Rashmika Ramp Walk: రష్మిక ర్యాంప్ వాక్.. రెడ్ రోజ్ లో మెరిసిన బ్యూటీ!
రష్మిక మందన్న దేశంలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు.
- By Balu J Updated On - 02:35 PM, Wed - 27 July 22

రష్మిక మందన్న దేశంలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. సౌత్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. అందుకే రష్మిక నేషనల్ క్రష్ అయ్యింది. తాజాగా రష్మిక అందమైన రోజ్ రెడ్ డిజైన్ లెహంగాలో ర్యాంప్ వాక్ చేసింది. బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీ మధ్య ర్యాంప్ వాక్ చేస్తూ, నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. రెడ్ కలర్ డ్రస్సులో మెరిసిన ఈ బ్యూటీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ త్వరలో హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఇక బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్న రష్మిక చిత్రం “గుడ్‌బై” షూటింగ్ జరుపుకుంటోంది.
There you go, @iamRashmika ma’am on the ramp #RashmikaMandanna pic.twitter.com/ZohZp0BcN8
— Rashmikamandannafan (@Geethamadam) July 27, 2022

Related News

Rishabh Pant : ఆ హీరోయిన్‌కు పంత్ కౌంటర్.. పోస్ట్ డిలీట్..!!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య ఏం జరుగుతోంది... నిజంగానే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందా...ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.