HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan In Unstoppable Season 4

Unstoppable Seasion 4 : బాలయ్య షో లో రామ్ చరణ్ సందడి

Unstoppable Season 4 : డిసెంబర్ 31 న అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్‌ 4' ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది

  • Author : Sudheer Date : 29-12-2024 - 5:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan Will Attend Unstoppable Season 4 Episode
Ram Charan Will Attend Unstoppable Season 4 Episode

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) సీజన్ మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా..ఈ నాల్గొవ సీజన్ కూడా అంతే సక్సెస్ అవుతుంది. ప్రతి వారం ఓ సెలబ్రెటీ హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయబోతున్నాడు.

డిసెంబర్ 31 న అన్నపూర్ణ స్టూడియోలో రామ్ చరణ్ ‘అన్‌స్టాపబుల్‌ 4’ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది (Ram Charan In Unstoppable Season 4). ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ..చరణ్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో..? వాటికీ చరణ్ ఎలాంటి సమాదానాలు చెపుతారో అనేది ఆసక్తి గా మారింది. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విశేషాలను కూడా బాలకృష్ణ షో లో అడిగే ఛాన్స్ ఉంది.

Read Also : Raghurama New Year Gift : సీఎం చంద్రబాబుకు రఘురామ న్యూ ఇయర్ గిఫ్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • ram charan
  • Unstoppable Season 4

Related News

Peddi Special Song

‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది.

    Latest News

    • String Metaverse Limited : ‘ఆఫర్ ఫర్ సేల్’ సూపర్ సక్సెస్

    • Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ నుండి స్క్రాంబ్లర్ బైక్స్ ..ఫీచర్లు కేక

    • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

    • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd