HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Talking About Mahesh Babu Movie

Mahesh – Rajamouli: మహేష్, రాజమౌళి కాంబినేషన్ పై స్పందించిన జక్కన్న.. అడ్వెంచర్ చిత్రం అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు

  • Author : Anshu Date : 30-11-2022 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Rajamouli

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లు అవ్వడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతోపేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మరొకసారి మారు మోగిపోయింది. దీంతో రాజమౌళి ఇంటర్వ్యూ చేయడం కోసం నేషనల్ మీడియా ఛానల్స్ సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి.

అలాగే రాజమౌళికి సినిమా చేయడం కోసం టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా విషయంపై అనేక రకాల వార్తల వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజమౌళి. ఈ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ మహేష్ బాబు తో చేయబోతున్న సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈవెంట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ.

నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత ఇప్పటికి కుదిరింది. తాను ఎప్పటినుంచో ఒక అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నాను.దానికి ఇప్పుడు సరైన సమయం దొరికింది అనుకుంటున్నాను. అలాగే ఆ కథకి మహేష్ బాబు అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని ఆయనతో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉండబోతుంది అంటూ రాజమౌళి మరోసారి మహేష్ మూవీపై ఆసక్తిని పెంచేశారు. జక్కన్న మాటలపై స్పందించిన మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • advenchar movie
  • Mahesh
  • Mahesh - Rajamouli
  • rajamouli
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd