HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Mahesh Babus Film In 2 Parts

Big Update: ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రెండు భాగాలుగా రాజమౌళి-మహేశ్ సినిమా

ప్రస్తుతం మహేశ్ మూవీ కోసం  స్క్రిప్ట్ రైటింగ్ ప్రక్రియలో భాగంగా సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు.

  • Author : Balu J Date : 14-11-2023 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Rajamouli Movie Muhurtam Date Locked
Mahesh Rajamouli Movie Muhurtam Date Locked

Big Update: స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్‌లోకి ఎంటర్ కాబోతుంది. రాజమౌళి, అతని తండ్రి విజయేంద్ర వర్మతో సహా అతని రైటింగ్ టీమ్ స్క్రీన్ ప్లే దాదాపు పూర్తి చేసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథను రెండు భాగాలుగా విభజించాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్ట్‌కి ఆసక్తికరమైన ట్విస్ట్‌ని జోడిస్తుంది. అవును ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మించనున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” సినిమాలే ఈ ట్రెండ్‌కి నాంది పలికాయి. అయితే, “RRR” కోసం కథను విభజించలేదు. ప్రస్తుతం మహేశ్ మూవీ కోసం  స్క్రిప్ట్ రైటింగ్ ప్రక్రియలో భాగంగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. ఆంగ్ల నవల ఆధారంగా ఈ పేరులేని ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. సినిమాలో అడ్వాన్స్‌డ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారు. రాజమౌళి పై ఉన్న ధీమాతో హాలీవుడ్ స్టూడియో ఈ మూవీలో భాగం కావాలని నిర్ణయించుకుంది.

Also Read: Revanth Reddy: కేసీఆర్ శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందే: స్టేషన్ ఘన పూర్ సభలో రేవంత్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Update
  • mahesh babu
  • rajamouli
  • Tolly wood

Related News

    Latest News

    • E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026

    • Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

    • Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

    • Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd