HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa Can Touch Kgf 2 Record

Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!

  • Author : Vamsi Chowdary Korata Date : 05-04-2024 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2
Pushpa 2

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ నెల అనగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 కు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 8న విడుదల కానుంది.

We’re now on WhatsApp. Click to Join
దీంతో ఆ రోజు కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదికకానుంది. ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ 2, పుష్ప 2 బాక్సాఫీస్ క్లాష్ కానప్పటికీ, కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ సాధించడం చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ 2 టీజర్ 275 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మోస్ట్ లైక్స్ పొందిన టీజర్ గా నిలిచింది. మరే భారతీయ సినిమా టీజర్ కూడా ఈ టీజర్ కు దగ్గరగా లేదని టాలీవుడ్ టాక్. దీంతో యూట్యూబ్ లో కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ను పుష్ప 2 టచ్ చేయగలదా అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Rashmika-Vijay: విజయ్ దేవరకొండలో నాకు నచ్చేవి నచ్చని క్వాలిటీస్ అవే : రష్మిక

అయితే పుష్ప మూవీ ఊహించిన దాని కంటే హిట్ అవ్వడం, అల్లు అర్జున్ నటన హైలైట్ గా నిలవడంతో ఈ రికార్డు కొట్టడం సాధ్యమేనని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్. యూట్యూబ్ వ్యూస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా రీచ్ ను, ప్రేక్షకుల్లో మరిన్ని భారీ అంచనాలు నెలకొల్పేలా చేస్తుంది. ఇది సినిమాకు బిగ్ మైలేజీగా నిలుస్తుందని చెప్పక తప్పదు. కేజీఎఫ్ 2 విషయంలో ఈ విషయం రుజువైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు నిదర్శనంగా నిలిచింది. కాబట్టి యూట్యూబ్ లో పుష్ప 2కు లభించిన ఆదరణ చూస్తే దాని రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

Also Read: Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • KGF 2
  • Pushpa 2
  • tollywood
  • yash

Related News

Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ నెల‌ 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో స

  • As for Samantha, the gem of our family, she is doing...

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd