HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Pushpa 2 Special Item Song Disha Patani Fix

Pushpa 2 : ఫోటో షూట్స్ కే బికినీ వేస్తుంది.. పుష్ప ఐటం సాంగ్ అంటే రచ్చ రంబోలానే..!

Pushpa 2 పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కథకు ఆ స్క్రీన్ ప్లేకి ఆ సాంగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఆ సాంగ్ తో సమంత రేంజ్ కూడా

  • By Ramesh Published Date - 08:18 AM, Wed - 14 February 24
  • daily-hunt
Pushpa 2 Special Item Song Disha Patani Fix
Pushpa 2 Special Item Song Disha Patani Fix

Pushpa 2 పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కథకు ఆ స్క్రీన్ ప్లేకి ఆ సాంగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఆ సాంగ్ తో సమంత రేంజ్ కూడా పెరిగింది. అయితే పుష్ప 2 లో కూడా అలాంటి సాంగ్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. ఈసారి సాంగ్ లో కూడా సమంతని తీసుకోవాలని ముందు అనుకున్నా ఆమె ని రిపీట్ చేయడం కన్నా మరోకొత్త భామని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్ అందాల భామలను పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం వెతుకుతున్నారు.

ముందు ఊర్వశి రౌతెలా పేరు వినిపించినా ఫైనల్ గా దిశా పటానిని ఓకే చేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 లో ఈ సాంగ్ ఉ అంటావా కన్నా నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సాంగ్ తో దిశా పటాని దుమ్ము దులిపేస్తుందని అంటున్నారు. మామూలుగా ఫోటో షూట్స్ తోనే బికినీ వేసి రచ్చ రచ్చ చేసే దిశా పటాని పుష్ప 2 లో ఐటం సాంగ్ అంటే ఇక తెర మీద ఫైర్ పుట్టించడం గ్యారెంటీ.

పుష్ప 2 అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమా విషయంలో దేవి శ్రీ ప్రసాద్ కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నాడట. పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు 15న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ తగ్గేదేలేదు అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు.

పుష్ప 2 లో మరోసారి అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. సినిమాతో బన్నీ, సుకుమార్ మరోసారి ఈ కాంబో మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ.. వెబ్ సీరీస్ తో షాక్ ఇవ్వనున్న చిరు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • devi sri prasad
  • Disha patani
  • Mytri Movie Makers
  • Pushpa 2
  • Pushpa Raj
  • Samantha
  • sukumar
  • tollywood

Related News

Siima 2025

SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

SIIMA 2025 : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం అత్యధిక అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని రష్మిక మందన్న 'ఉత్తమ నటి (మహిళ)'గా అవార్డును గెలుచుకున్నారు

  • Ntr Neel

    NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd