HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Record In 100 Years Of History

Pushpa 2 : 100 ఏళ్ల చరిత్రలో పుష్ప-2 రికార్డు..ఏంటి సామీ ఇది

Pushpa 2 : హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది.

  • Author : Sudheer Date : 20-12-2024 - 8:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2 Bollywoo
Pushpa 2 Bollywoo

‘పుష్ప-2’ (Pushpa 2)మూవీ 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్ర(History of Bollywood)లో రికార్డు సృష్టించిందని మూవీ టీమ్ వెల్లడించింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు (నెట్) రూ.632.50 కోట్లు సాధించినట్లు పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హయ్యెస్ట్ అని, కేవలం 15 రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ – సుకుమార్ (Allu Arjun – Sukumar)కలయికలో వచ్చిన పుష్ప 2 అంచనాలు అందుకోవడమే కాదు మారే ఏ చిత్రం కూడా అందుకుంటుందో లేదో అనే రీతిలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ భాష , ఆ భాష అని కాదు అన్ని భాషల్లో కలెక్షన్ల రికార్డ్స్ ను తిరగరాస్తుంది. డే 1 నుండి ఈరోజు వరకు విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తూ దిగ్గజ సినీ ప్రముఖులను సైతం షాక్ కు గురి చేస్తుంది.

ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న పుష్ప 2 , తాజాగా హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు కలెక్ట్‌ చేసి, 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం విశేషం. తద్వారా హిందీలో భారీ నెట్​ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ​ కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

మరోపక్క ‘పుష్ప 2’ కొత్త వెర్షన్ను మేకర్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిడివికి మరో 18 నిమిషాల ఫుటేజ్ కలిపారని, దీనిని ఈ నెల 25 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని టాక్. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంది. కొత్త సీన్లు కలిపితే 3 గంటల 38ని. కానుంది. కలెక్షన్లు పెంచేందుకు ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది.

Read Also : Toyota Kirloskar Motor : తెలంగాణ గ్రామీణ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న టొయోటా కిర్లోస్కర్ మోటర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • box office
  • Pushpa 2 The Rule

Related News

Allu Arjun Target

Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

ముంబైలో నివాసం ఉండటం వల్ల అక్కడి అగ్ర నిర్మాతలు, దర్శకులతో చర్చలు జరపడం సులభతరమవుతుంది. ఇప్పటికే పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో, అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవ్వడం అనేది

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd