HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 New Special Song New Name On The Discussion

Pushpa 2 : పుష్ప స్పెషల్ ఐటమ్.. రేసులో మరో ముద్దుగుమ్మ..!

Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అందుకోగా ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 పై ఉన్న అంచనాలను అందుకునేలా

  • Author : Ramesh Date : 02-03-2024 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 3 No More Shekhevath in This Part
Pushpa 3 No More Shekhevath in This Part

Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అందుకోగా ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 పై ఉన్న అంచనాలను అందుకునేలా భారీ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సినిమా ఏ యాస్పెక్ట్ లో కూడా అంచనాలు తప్పకూడదని ఫిక్స్ అయ్యాడు. పుష్ప 1లో ఉ అంటావా సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. పుష్ప 2 లో కూడా అలాంటి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ని ఎవరితో చేయిస్తాడు అన్న డిస్కషన్ కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. బాలీవుడ్ భామలంతా ఒక రౌడ్ వేయగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో దేవర హీరోయిన్ జాన్వి కపూర్ ని తీసుకున్నారని చెబుతున్నారు. పుష్ప 2 లో ఐటం సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్న చర్చ గురించి సోషల్ మీడియాలో పెద్ద హంగామా నడుస్తుంది.

 Pushpa 2 New Special Song New Name on the Discussion

ఆ లక్కీ ఛాన్స్ అందుకున్నది జాన్వి కపూర్ అంటూ కొందరు చెబుతున్నారు. అయితే దేవరతో సౌత్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ ముందు పుష్ప 2 సాంగ్ తోనే అదరగొట్టేసేయాలని ఫిక్స్ అయ్యిందట. అదే జరిగితే మాత్రం పుష్ప 2 తో జాన్వి రచ్చ రంబోలా చేయడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

Also Read : Balakrishna Raviteja : వెంకటేష్ సినిమాలో బాలయ్య, రవితేజ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • Devara Heroine
  • Janhvi Kapoor
  • Pushpa 2
  • Samantha
  • sukumar
  • tollywood

Related News

Allu Arjun Target

అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాకు సంబంధించి హీరోయిన్ వేట మొదలైనట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Fauzi

    ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • Shankar Mother Dies

    డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • Arijit Singh

    రిటైర్మెంట్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ సింగ‌ర్‌!

Latest News

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • బంగారం డిమాండ్ ఢమాల్

  • ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

Trending News

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd