HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Project K Movie Release Date Announced Here Is New Poster

Project K Release Date: వరల్డ్ ఈజ్ వెయిటింగ్.. ప్రభాస్ Project K రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రాజెక్ట్-K (Project K) వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

  • Author : Balu J Date : 18-02-2023 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Project K
Project K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్-K (Project K) వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంతో ఉండబోతుంది. దీంతో ఈ మూవీ (Project K) కోసం ప్రత్యేకంగా వెహికల్స్, కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయిస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక భారీ టైర్ ని తయారు చేస్తున్న వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు దర్శక నిర్మాతలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రాజెక్ట్-K 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది అంటూ తెలియాజేశారు. కాగా డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ (Poster) అందర్నీ ఆకట్టుకుంటుంది.

పోస్టర్ లో ఒక పెద్ద చెయ్యి నెల పై పడి ఉండగా, దాని చుట్టూ అడ్వాన్స్ మెషిన్స్ పడి ఉన్నాయి. ఇక ఆ చేతి ముందు ముగ్గురు వ్యక్తులు గన్ పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ‘వరల్డ్ ఈజ్ వెయిటింగ్’ అంటూ రాసుకొచ్చారు. పోస్టర్ చూస్తుంటే మర్వెల్ మూవీస్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా ఈ మూవీ (Project K) రెండు భాగాలుగా రాబోతుంది అంటూ ఇటీవల గట్టిగా వార్తలు వినిపించాయి.

Also Read: Nag-Naresh Multistarrer: టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్.. నాగ్ తో అల్లరి నరేష్ మూవీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • new poster
  • prabhas
  • project k

Related News

Prabhas About Love

Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

"నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది.. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది" అని ఆయన చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు మొహమాటపడే ప్రభాస్, ఈసారి చాలా నిజాయితీగా ఆ 'మూమెంట్' కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు

    Latest News

    • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd