150 Days Of Adipurush
-
#Cinema
Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరో 150 రోజుల్లో..!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ (Adipurush). ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో ‘ఆదిపురుష్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Date : 18-01-2023 - 8:15 IST