HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pooja Hegde Acharya Pre Release Event Pic Goes Viral

Pooja Hegde: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూజా హెగ్డే ఫోటోలు వైరల్..!!

ఆచార్య..అందరి చూపులు ఈ మూవీపైనే ఉన్నాయి.

  • By Hashtag U Published Date - 08:24 PM, Sun - 24 April 22
  • daily-hunt
Pooja
Pooja

ఆచార్య..అందరి చూపులు ఈ మూవీపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ తండ్రీకొడుకులు ఇంతకుముందు కూడా ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఈ సారి మాత్రం అది పూర్తిస్థాయి పాత్రలతో మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈనేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆచార్య మూవీ టీమ్…శనివారం హైదరాబాద్ యూసుఫ్ గూడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి గెస్టుగా హాజరై సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేశారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, ఉపాసన హాజరయ్యారు. చిరంజీవి, రాంచరణ్ బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో రాగా…పూజా హెగ్డే ఎల్లో శారీలో కనువిందు చేసింది. తీరైన కట్టూబొట్టుతో ఆరడుగుల అందగత్తె అద్భుతంగా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya
  • pooja hegde
  • pre release event

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd