Cinema
-
Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తోంది. అయితే అయితే తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుక సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 09న గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్, భరత్ పెట్రోల్ బంక్ పక్కన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్
Published Date - 11:35 PM, Mon - 8 January 24 -
Dil Raju : ఎన్నడూలేనిది దిల్ రాజు ఇంత ఆగ్రహానికి లోనయ్యారు ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రబ్యూటర్ అంటే దిల్ రాజు పేరే చెపుతారు. దిల్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజు ..ఆ సినిమాతోనే దిల్ రాజు గా మారిపోయారు. అంతకు ముందు వరకు డిస్ట్రబ్యూటర్ గా పలు సినిమాలను డిస్ట్రబ్యూట్ చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా సక్సెస్ అందుకున్న తర్వాత ఓ పక్క సినిమాలు నిర్మిస్తూనే..మరోపక్క డిస్ట్రబ్యూటర్
Published Date - 07:52 PM, Mon - 8 January 24 -
MM Keeravani: ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్, సంక్రాంతి కళ ఉట్టిపడేలా ఉంటుంది!
MM Keeravani: కీరవాణి అనగానే ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తుకువస్తాయి. అంతకుమించి మంచి మంచి మ్యూజికల్ ఆల్బమ్స్ వెంటనే మదిలో మెదులుతాయి. ఆయన ఏదైనా సినిమా ఒప్పుకుంటే.. ఖచ్చితంగా ఆ సినిమా దాదాపు హిట్ అనే టాక్ ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విలేకరుల సమావేశంలో చిత్ర విశేష
Published Date - 07:44 PM, Mon - 8 January 24 -
Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతా: చిరంజీవి
Chiranjeevi: జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిందని, కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చిరు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, ప్రఖ్యాత దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ మరియు రోహిత్
Published Date - 06:45 PM, Mon - 8 January 24 -
Devara Glimpse: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. ఎర్ర సముద్రంలో పవర్ ఫుల్ యాక్షన్!
Devara Glimpse: ఈ ఏడాది విడుదల కాబోయే సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్- కొరటాల సినిమా ఒకటి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకుడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందా? అని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. సోమవారం ‘దేవర’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముంద
Published Date - 06:20 PM, Mon - 8 January 24 -
Animal Party: వైరల్ అవుతున్న యానిమల్ సక్సెస్ పార్టీ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
Published Date - 05:23 PM, Mon - 8 January 24 -
Salaar Success Celebrations : సలార్ సక్సెస్ సంబరాలు..ప్రభాస్ ఫుల్ హ్యాపీ
బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) కు సరైన హిట్ పడలేదు..ఈ క్రమంలో KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ (Salaar) సిరీస్ పైనే అందరి అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22 న ఈ సినిమా తాలూకా పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కు కాస్త సినిమా ఎక్కకపోయిన..మిగతా భాషల్లో సినిమా బాగా ఎక్కింది. తెలుగు లో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల […]
Published Date - 03:55 PM, Mon - 8 January 24 -
Vijay – Rashmika Engagement : క్లారిటీ వచ్చేసిందోచ్..!!
విజయ్ దేవరకొండ – రష్మిక లు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారనే వార్తలు ఈరోజువి కాదు..గీత గోవిందం టైం నుండి ప్రచారం అవుతున్నవే..ఇప్పుడు మరోసారి మళ్లీ వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక (Rashmika)..ఈ జంట అంటే అభిమానులకే కాదు సినీ లవర్స్ కు సైతం ఎంతో ఇష్టం. గీత గోవిందం (Geetha Govindam) మూవీ లో […]
Published Date - 03:44 PM, Mon - 8 January 24 -
Salman Khan : సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబాటు.. ఇద్దరి అరెస్ట్
Salman Khan : బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ వద్ద కలకలం చోటుచేసుకుంది.
Published Date - 03:28 PM, Mon - 8 January 24 -
2024 Sankranti Movies : సంక్రాంతి విన్నర్ ఎవరో..?
సంక్రాంతి (Sankranti ) పండగ అంటే చాలు తెలుగు ప్రజలకే కాదు సినీ లవర్స్ (Movie Lovers) కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల చిత్రాలు. తమిళ్ డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయ
Published Date - 01:32 PM, Mon - 8 January 24 -
Guntur Kaaram Trailer: సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న గుంటూరు కారం ట్రైలర్
ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాతో భారీ అంచనాలు నమోదయ్యాయి.
Published Date - 11:48 AM, Mon - 8 January 24 -
Chiranjeevi : సంక్రాంతి సినిమాల రిలీజ్ లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. దిల్ రాజుపై కూడా..
నేడు హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతి సినిమాల పై, థియేటర్స్ ఇష్యూ పై, దిల్ రాజు గురించి వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:26 PM, Sun - 7 January 24 -
Anjali : శ్రీలీల వరుస సినిమాలు చేస్తుంది.. మీరేమో? అంటూ పోల్చడంతో ఫైర్ అయిన అంజలి..
మీడియా వ్యక్తి అలా కాదు ఇప్పుడు వచ్చిన శ్రీలీల(Sreeleela) వరుసగా సినిమాలు చేస్తుంది. మీరేమో.. అని అంటుండగానే అంజలి కొంచెం సీరియస్ గా రిప్లై ఇచ్చింది.
Published Date - 09:31 PM, Sun - 7 January 24 -
Guntur Kaaram Trailer : గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతికి ఘాటెక్కిస్తున్న బాబు..
మొత్తానికి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.
Published Date - 09:12 PM, Sun - 7 January 24 -
Janhvi Kapoor On NTR: ఎన్టీఆర్ తో బాగా ఎంజాయ్ చేశానంటున్న జాన్వీ
ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు.
Published Date - 06:21 PM, Sun - 7 January 24 -
Manchu Manoj: మనోజ్ ప్లాన్ మాములుగా లేదుగా… భారీ మల్టీస్టారర్
మంచు మనోజ్.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవాడు. ఆతర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన కెరీర్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు.
Published Date - 06:15 PM, Sun - 7 January 24 -
Telugu Directors : ఇప్పటి తెలుగు దర్శకులు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలు తెలుసా?
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి స్క్రీన్ పై కనిపించారు. మరి ఆ దర్శకులు ఎవరు..?
Published Date - 11:00 PM, Sat - 6 January 24 -
Nenu Maa Avida : ‘నేను మా ఆవిడ’.. శారదకి వచ్చిన డౌట్.. అందర్నీ కడుపుబ్బా నవ్వించింది..
చంద్రమోహన్ హీరోగా, ప్రభ హీరోయిన్ గా తెరకెక్కిన 'నేను మా ఆవిడ' చిత్రం 1981లో రిలీజ్ అయ్యి రేలంగి నరసింహారావుని దర్శకుడిగా ఆడియన్స్ కి పరిచయం చేసింది.
Published Date - 10:30 PM, Sat - 6 January 24 -
Rajinikanth : రజినీకాంత్ అసలు పేరు ఏంటి..? ఆయనకు రజిని పేరు ఎలా వచ్చింది..?
రజినీకాంత్ అసలు పేరు అది కాదని చాలా తక్కువమందికి తెలుసు. మరి ఆయన అసలు పేరు ఏంటి..? ఆయనకు రజినీకాంత్ అనే పేరు ఎలా వచ్చింది..?
Published Date - 10:00 PM, Sat - 6 January 24 -
Saindhav: విక్టరీ వెంకటేష్ సైంధవ్ స్టోరి కాపీనా..?
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 75వ చిత్రం సైంధవ్. ఈ చిత్రాన్ని హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
Published Date - 09:38 PM, Sat - 6 January 24