HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr Devara Movie Next Schedule Shooting Starts

Devara: ఎన్టీఆర్ దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే!

  • Author : Vamsi Chowdary Korata Date : 19-03-2024 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 19 Mar 2024 12 40 Pm 3130
Mixcollage 19 Mar 2024 12 40 Pm 3130

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కాగా ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. శ్రీకాంత్, షైన్ చామ్ టాకో.. పలువురు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దేవర సినిమా సముద్రం ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్రపు దొంగల కథాంశంతో ఉండబోతుందని సమాచారం.

ఇప్పటికే దేవర షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. గోవా, గోకర్ణ, రామోజీ ఫిలిం సిటీ.. వంటి ప్లేస్ లలో షూటింగ్ చేశాయి. దేవర సముద్రపు ఒడ్డున జరిగే కథ కావడంతో ఎక్కువగా సముద్రవు ఒద్దు ఉన్న ప్లేసెస్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి మొదలు కాబోతుంది. గోవాలో దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి జరగనుందని సమాచారం. ఎన్టీఆర్, జాన్వీపై ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షూట్ కోసం నిన్న సాయంత్రమే ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు వెళ్లారు. ఇక దేవర సినిమా నుంచి మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఒక పాట రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్న ఫోటో వైరల్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • Devara Movie
  • jr ntr
  • next shedule
  • tollywood

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd