HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Non Bailable Warrant Issued For Ameesha Patel

అమీషా పటేల్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 1:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ameesha Patel non bailable warrant
Ameesha Patel non bailable warrant

Ameesha Patel  బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్‌కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమీషా రూ14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ క్రమంలో అమీషా పటేల్ వరుసగా కోర్టు విచారణలకు గైర్హాజరు అయింది. దీంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కానీ, ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో, ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు.

మరోవైపు, ఈ అంశంపై అమీషా పటేల్ సోషల్ మీడియాలో స్పందించారు. “ఇది చాలా పాత విషయం… ఇప్పటికే సెటిల్ అయిన కేసు” అని స్పష్టం చేశారు. తాము సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి, పవన్ వర్మకు అడిగిన మొత్తం చెల్లించామని తెలిపారు. ప్రచారం కోసం, డబ్బుల కోసమే ఆయన ఇప్పుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ లాయర్లు పవన్ వర్మపై చీటింగ్ కేసు పెట్టబోతున్నారని కూడా వెల్లడించారు. గతంలో కూడా రాంచీ, ఇతర ప్రాంతాల్లో అమీషా చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ameesha Patel
  • Ameesha Patel Updates
  • bollywood actress
  • check bounce case
  • Gadar 2
  • legal dispute
  • Moradabad court
  • Non Bailable Warrant
  • Pawan Varma

Related News

    Latest News

    • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd