Non Bailable Warrant
-
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మంత్రి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. గత ఎన్నికల ప్రచార సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించారు.
Date : 10-07-2025 - 11:18 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 24-05-2025 - 12:27 IST -
#India
Basanagouda Patil Yatnal : మంత్రి భార్యపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్
Basanagouda Patil Yatnal : మంత్రి రావు సతీమణి తబస్సుమ్‌రావును ఉద్దేశించి ‘పాకిస్థాన్‌లో సగం తన ఇంట్లో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యత్నాల్‌పై తబస్సుమ్‌రావు ప్రైవేట్‌గా కేసు పెట్టారు. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఆగస్టు 29న ఆమె పిటిషన్‌ను స్వీకరించారు , అక్టోబర్ 16న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే యత్నాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యే యత్నాల్ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. .
Date : 17-10-2024 - 2:58 IST -
#India
Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మొరాదాబాద్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో నటి జయప్రద విచారణ జరుగుతోంది. జయప్రద కోర్టుకు హాజరై వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండగా మంగళవారం కోర్టుకు హాజరు కాలేదు. జయప్రదపై కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Date : 04-09-2024 - 11:40 IST -
#India
Jaya Prada : జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్.. అరెస్ట్ కు ఆదేశాలు
జయప్రద (Jayaprada) ..ఒకప్పుడు చిత్రసీమలో తన అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈమె… నటిగా కొనసాగున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపించారు. గత కొంతకాలంగా నటి జయప్రద తవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, కోడ్ ఉల్లంఘన కేసులు ఆమెను వెంటాడుతున్నాయి. We’re now on WhatsApp. Click […]
Date : 14-02-2024 - 1:11 IST -
#India
Jayaprada : జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. యూపీ కోర్టు కీలక ఆదేశాలు
Jayaprada : తమిళనాడులో సినిమా థియేటర్ కార్మికుల ఈఎస్ఐ డబ్బులను ఎగ్గొట్టిన కేసును ఎదుర్కొంటున్న జయప్రదకు కొత్తగా మరో చిక్కు వచ్చిపడింది.
Date : 11-11-2023 - 3:49 IST