HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi Viswambhara Another Two Heroines Are Stepin

Viswambhara : మెగా విశ్వంభర.. ఎవరెవరినో దించుతున్నారుగా..?

Viswambhara మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా చేస్తున్న విశ్వంభర సినిమా నుంచి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. భోళా శంకర్ తర్వాత ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని

  • Author : Ramesh Date : 23-02-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Megastar Chiranjeevi Viswambhara Business Deals
Megastar Chiranjeevi Viswambhara Business Deals

Viswambhara మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా చేస్తున్న విశ్వంభర సినిమా నుంచి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. భోళా శంకర్ తర్వాత ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయిన చిరు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాను లాక్ చేసుకున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ 150 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్ష్ చౌదరి, ఆషిక రంగనాథ్ లు లు కూడా భాగం అవుతున్నారని తెలుస్తుంది. ఇక వీళ్లే కాదు లేటెస్ట్ గా మరో ఇద్దరి భామల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రేమ కావాలి ఈషా చావ్లా, రన్ రాజా రన్ సురభిలు కూడా మెగా విశ్వంభరలో ఛాన్స్ అందుకున్నారని టాక్.

Viswambhara

విశ్వంభర సినిమాలో కథ ప్రకారం చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారట. వారి కోసమే ఇలా హీరోయిన్స్ అందరినీ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సురభి, ఈషా చావ్లా హీరోయిన్స్ అంటే ఓకే కానీ ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ గా ఛాన్స్ లు అందుకుంటున్న ఆషిక, మీనాక్షి చౌదరిలు కూడా సిస్టర్ రోల్ అంటే కాస్త ఆలోచించాల్సిందే అని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Chiranjeevi Viswambhara
  • Eesha Chawla
  • megastar chiranjeevi
  • Surabhi
  • tollywood
  • vashishta
  • Viswambhara

Related News

Megastar's New Look Goes Viral

Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి వయసును వెనక్కి నెడుతూ సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో కంటే మరింత స్లిమ్‌గా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత సమయంలోనూ ఆయనలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని, యంగ్‌ లుక్‌తో అభ

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

    Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

Latest News

  • Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

  • Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి

  • TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష

  • Nara Lokesh: రజనీకాంత్ స్పీచ్‌పై మంత్రి నారా లోకేశ్ ఫిదా

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd