HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi Attend South India Film Festival

Megastar Chiranjeevi : చిరంజీవి వేసిన బాటలోనే వారంతా – అల్లు అరవింద్

పవన్‌కల్యాణ్‌ నుంచి అల్లు శిరీష్‌ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్‌ నిర్మించుకున్నారు

  • Author : Sudheer Date : 23-03-2024 - 1:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Megastar Chiranjeevi Atten
Megastar Chiranjeevi Atten

సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ (South india Film Festival) వేడుకను శుక్రవారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ సంస్థలు సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. రీసెంట్ గా పద్మవిభూషణ్‌ పురస్కారం పొందిన ఆయన్ను వేదికపై అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, టీజీ విశ్వప్రసాద్‌ సత్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తమ కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు బాట వేసింది చిరంజీవిని అని తెలిపారు. ‘పవన్‌కల్యాణ్‌ నుంచి అల్లు శిరీష్‌ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్‌ నిర్మించుకున్నారు. అంత పెద్ద రహదారి వేశారాయన” అని అన్నారు. ఎంతో మంది యువ నటీనటులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. అలాగే చిరంజీవి పడిన కష్టాలు , ఎదిగిన తీరు, అవార్డ్స్ వంటి వాటి గురించి అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, కె.ఎస్‌.రామారావు, మంచు లక్ష్మీ, టీజీ వెంకటేశ్‌తోపాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Read Also : Kavitha ED Custody : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • hyderabad
  • megastar chiranjeevi
  • south India film festival 2024
  • tollywood

Related News

Revanth Reddy, Allu Arjun

అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy  అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Latest News

  • ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం..తొలి మహిళగా రికార్డు

  • Chikoti Praveen : చీకోటి ప్ర‌వీణ్‌కు కీల‌క ప‌ద‌వి ఇచ్చిన బిజెపి

  • ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..

  • కిరాణా షాప్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో వరుణ్ చక్రవర్తి

  • 10th Exams : తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd