HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Introduces Doctor Behind His Health And Fitness

Mahesh Babu: అభిమానులను కలవరపెడుతున్న మహేష్ బాబు పోస్ట్.. ట్వీట్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా బ్యాక్

  • Author : Anshu Date : 16-04-2023 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడు లాగే కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అమ్మాయిలకు రాకుమారుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తూనే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా పిల్లలు భార్యతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే గత వారం రోజులుగా మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి జర్మనీలో గడుపుతున్న విషయం తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది. ఆరోగ్యానికి సంబంధించిన ట్వీట్ చేస్తూ, డాక్టర్ హ్యారీ కోనిగ్‌తో దిగిన ఒక ఫోటోను షేర్‌ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు..థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్.. ఆరోగ్యం మెరుగైన చేతుల్లో అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఇక ఆ పోస్ట్ చూసిన మహేష్ అభిమానులు అసలు మహేష్ బాబు కి ఏమయింది? మహేష్ ట్వీట్ కి అర్థం ఏమిటి?హెల్త్ బాగోలేదా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహేష్ బాబు ఆరోగ్యం పట్ల కలవర పడుతున్నారు. కానీ ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని గత కొద్ది రోజులుగా నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్‌ ఆద్వర్యంలో మహేశ్‌ చికిత్స తీసుకుంటూ ఇలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారట. అందుకే డాక్టర్ సేవలను అభినందిస్తూ మహేశ్‌ ఈ పోస్ట్‌ను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • social media
  • tollywood
  • tweet viral

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd