HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jana Nayagan Makers Reveal A Surprise Update

విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Author : Gopichand Date : 17-12-2025 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jana Nayagan
Jana Nayagan
  • విజ‌య్ న‌టించిన జ‌న నాయ‌క‌న్ చిత్రం నుంచి బిగ్ అప్డేట్‌
  • డిసెంబ‌ర్ 18న రెండో పాట‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

Jana Nayagan: దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘దళపతి కచేరీ’కి ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.

రెండో సింగిల్ అప్‌డేట్

అభిమానులందరూ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర బృందం రెండో పాట (సెకండ్ సింగిల్) అప్‌డేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read: ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

Calm till yesterday..
Storm from the 18th🔥#JanaNayaganSecondSingle is releasing on Dec 18th 🧨#JanaNayagan#JanaNayaganPongal#JanaNayaganFromJan9#Thalapathy @actorvijay sir @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss… pic.twitter.com/aHPnTb6IOg

— KVN Productions (@KvnProductions) December 16, 2025

చిత్ర విశేషాలు

ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema News
  • H Vinoth
  • Jana Nayagan
  • movie updates
  • pooja hegde
  • thalapathy vijay

Related News

    Latest News

    • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

    • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

    • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

    • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

    • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd