HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >How Much Is Sreeleelas Income What Are Her Monthly Earnings

Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
How much is Sreeleela's income? What are her monthly earnings?
How much is Sreeleela's income? What are her monthly earnings?

టాలీవుడ్‌లో తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌లతో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరోయిన్ శ్రీలీల సంపాదనలోనూ దూసుకుపోతోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ముద్దుగుమ్మ భారీగా ఆర్జిస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన ఒక్క ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ పెట్టడానికి శ్రీలీల ఏకంగా ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాలో ఆమెకు ప్రస్తుతం 1.6 కోట్ల (16 మిలియన్లు) మందికి పైగా ఫాలోవర్లు ఉండటంతో, టాప్ బ్రాండ్స్ అన్నీ ఆమెతో ప్రమోషన్స్ చేయించుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, శ్రీలీల టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం హిందీ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌ సరసన ఒక భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఆమె కథానాయికగా నటిస్తూ బిజీగా గడుపుతోంది. కెరీర్ ప్రారంభం నుంచే వరుస స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఒక్కో సినిమాకు ₹3 కోట్ల నుండి ₹4 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెండితెరపైనే కాకుండా అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్‌గా ఎదగడం వల్లే శ్రీలీల రేంజ్ ఈ స్థాయిలో పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Instagram followers
  • Social media income
  • sreeleela
  • Sreeleela Remuneration
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

    • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

    • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

    • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

    • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd